CPI Kunamneni Sambasiva Rao : సిపిఐ కూనమనేని సాంబశివరావు కీలక వ్యాఖ్య, ఎర్రజెండా పోరాటా లతోనే సమస్యలకు పరిష్కారo

CPI Kunamneni Sambasiva Rao : ప్రజా దీవెన, జోడేఘాట్: కమ్యూ నిస్టులు బలంగా ఉంటేనే సమాజం లో ప్రజలకు రక్షణ ఉంటుందని సిపి ఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎ మ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ వందేళ్ళ ఉత్సవా ల సందర్భంగా శనివారం జోడేఘా ట్ నుండి ప్రారంభమైన సిపిఐ బ స్సు యాత్ర ఘనంగా ప్రా రంభమైం ది. ఈ జాతాను కూనంనేని సాం బ శివరావు ప్రారంభించి మాట్లాడు తూ దేశంలో రానున్న రోజులలో కమ్యూనిస్టులకే భవిష్యత్తు ఉం టుందని,...