TNJGO District President Nagilla Murali: సిపిఎస్ రద్దు, ఓపిఎస్ పునరుద్ధర ణ వెంటనే జరగాలి 

--టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాగిల్ల మురళి TNJGO District President Nagilla Murali : ప్రజా దీవెన, నల్లగొండ: సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పు నరుద్ధరించాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాగిల్ల మురళి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మే రకు సోమవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షన్,కార్మికులు ఐక్యంగా నల్ల దుస్తులు ధరించి కలె క్టర్ కార్యాలయం ముందు నిర్వ హించిన ధర్నాలో పాల్గొని మాట్లా డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన...