–మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన
–తాటికొండ సీతయ్య మాజీ ఎంపీపీ
జిల్లా ఆర్య వైశ్య సంఘంఉపాధ్యక్షులు
Mahatma Gandhi statue : ప్రజా దీవెన తుంగతుర్తి : కల్వకుర్తి పట్టణ కేంద్రం లో భారత స్వాతoత్రోద్యమ రధ సారధి.. జాతిపిత. అహింసావాది.. మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఈగ నాగన్న ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల కేంద్రం లోని గాంధీ విగ్రహం వద్ద నల్లభ్యాడ్జిలు ధరించి నిరసన చేపట్టారు.
ఈ కార్యక్రమం లో బండారు దయాకర్. తల్లాడ కేదారి. ఓరుగంటి శ్రీనివాస్. ఓరుగంటి అశోక్. గుండా శ్రీనివాస్. గుమ్మడివెల్లి శ్రీనివాస్. మాశెట్టి వెంకన్న. బుద్ధా వీరయ్య. ఓరుగంటి సుభాష్. తోట సత్యనారాయణ. తల్లాడ బిక్షం. తల్లాడ శ్రీహరి. తల్లాడ శ్రీనివాస్. తాళ్లపల్లి సోమన్న గోపారపు సత్యనారాయణ.. ఇరుకుల్ల రాజు. తల్లాడ నారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ గుండగాని రాములు గౌడ్ పాల్గొని సంఘీభావం తెలియ చేశారు.