Mahatma Gandhi statue : మహాత్మా గాంధీ.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి…

--మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన --తాటికొండ సీతయ్య మాజీ ఎంపీపీ జిల్లా ఆర్య వైశ్య సంఘంఉపాధ్యక్షులు Mahatma Gandhi statue : ప్రజా దీవెన తుంగతుర్తి : కల్వకుర్తి పట్టణ కేంద్రం లో భారత స్వాతoత్రోద్యమ రధ సారధి.. జాతిపిత. అహింసావాది.. మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఈగ నాగన్న ఆధ్వర్యంలో తుంగతుర్తి...