DCC Presidents : పారదర్శకంగా ప్రజాస్వామ్యయు తంగా డిసిసి అధ్యక్షులు ఎంపిక
--పార్టీలో కష్టపడిన ప్రతి వ్యక్తికి గు ర్తింపు ఉంటుంది -- ఏఐసీసీ ఎన్నిక పరిశీలకుడు శరత్ రౌత్, ఎమ్మెల్యే మందుల సామెల్ DCC Presidents : ప్రజా దీవెన, తుంగతుర్తి: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసీ సీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ దేశాల మేరకు దేశంలోనే తొలి సా రిగా తెలంగాణలో డిసిసి అధ్యక్షుల ఎంపిక లో నూతన విధానం చేపట్టా మని ఏఐసీసీ ఎన్నికల పరిశీలకు డు శరత్ రౌతు, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మం...