Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల క ప్రకటన, 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ లో విద్య, స్కిల్స్, ఉ పాధి రంగాలకు పెద్దపీట

Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రైజింగ్ 2047 డాక్యు మెంట్లో వి ద్య, నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట వేస్తున్నామని, తెలంగాణ గ్లోబల్ గ్రో త్ ఇంజన్ కావాలని ఆ ఇంజన్ ను ముందుకు నడిపేది జేఎన్టీ యూనే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క మల్లు అన్నారు. శుక్రవారం జేఎ న్టీయూ డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఆయన ముఖ్య అతిథి గా హాజరై ప్రసంగించారు. ఈ సంద ర్భంగా సావనీర్ ను ఆవిష్కరించి, పూర్వ...