Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల క ప్రకటన, ఈ నెల 8, 9తేదీల్లో 20 47 తెలంగాణ రైజింగ్ ఉత్సవాలు
Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రైజింగ్ 2047 ఉత్సవాలను రా ష్ట్ర ప్రభుత్వం ఈనెల 8,9 తేదీల్లో పెద్ద ఎత్తున నిర్వహించబోతోందని, అన్ని రకాల పాలసీలను ప్రకటిస్తా మని ఈ భారీ కార్యక్రమంలో బ్యాం కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని భాగ స్వాములు కావాలని డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క మల్లు అప్పీల్ చేశారు. మంగళవారం ఆయన బే గంపేటలోని ఓ ప్రైవేటు హోటల్లో ని ర్వహించిన బ్యాంకర్స్ 47వ త్రైమా షిక సమావేశంలో ముఖ్యఅతిథిగా...