Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆం దోళన, పూరణ్ కుమార్ ఆత్మహత్య దారుణం, ఈ సంఘటన మానవ హక్కుల ఉల్లంఘన
Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హరియానా: తెలంగా ణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అ ధికారి వై.పూరన్ కుమార్ మరణం నన్ను తీవ్రంగా బాధించింది. ఇది ని జంగా చాలా దురదృష్టకర మైన ఘ టన అని డిప్యూటీ సీఎం భట్టివిక్ర మార్క మల్లు అన్నారు. సోమవా రం ఆయన ఇటీవల కుల వివక్ష భా వన, ఉన్నతాధికారుల మానసిక వే ధింపుల నేపథ్యంలో ఆత్మహత్య కు పాల్పడిన అడిషనల్ డీజీ పురణ్ కుమార్ కుటుంబాన్ని పరామ ర్శిం చారు. ఈ...