Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్య, ప్రజాస్వామ్యాన్ని నిలబె ట్టడంలో బ్యూరోక్రసీ పాత్ర కీలకం
Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన హైదరాబాద్: సివిల్స్ లో తెలంగాణ నుంచి అత్యధిక సం ఖ్యలో అభ్యర్థులు ఎంపికవ్వాలనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మ ల్లు ఆకాంక్షించారు. సోమవారం ఆ యన ప్రజాభవన్ లో సింగరేణి ఆ ధ్వర్యంలో మెయిన్స్ కు ఎంపికైన 1 78 మందికి లక్ష రూపాయలు చొ ప్పున ఆర్థిక సహాయం అందించే కా ర్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంక టరెడ్డి పొన్నం ప్రభాకర్ గౌడ్ లతో...