Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల క వ్యాఖ్య, ఎకనమిక్ సమ్మిట్ తెలం గాణ భవిష్యత్ సంబంధించినది
--6 ఖండాలు 44 దేశాలు 154 మం ది ప్రతినిధులు రాక --డిసెంబర్ 8న 1.30 గంటలకు ప్రా రంభం, 9న సాయంత్రం 6గంటలకు ముగింపు --సమ్మిట్ ను ప్రారంభించనున్న రాష్ట్ర గవర్నర్ --మీడియా సమావేశంలో ఉప ము ఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: ఈ నెల 8, 9 తారీఖుల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబెల్ రైజింగ్ - 2025 సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...