Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల క వ్యాఖ్య, పెట్టుబడులకు ఆవిష్కర ణలుతోడైతేనే 3ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధ్యం 

Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: పెట్టుబ డులకు ఆవిష్కరణలు తోడైతేనే త్రి ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యసా ధన సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నా రు. రాబోయే 22 ఏళ్లలో నిర్దేశించు కున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్ర స్తుతం ఉన్న అంచనాల ప్రకారం లె క్కిస్తే 16 రెట్లు ఆర్థిక వృద్ధిని సాధిం చాల్సి ఉందని తెలిపారు. మంగళ వారం గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఏర్పాటుచేసిన క్యాపిటల్ , ప్రోడక్టి విటీ ఫర్ త్రీ...