Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల క ప్రకటన, తెలంగాణలో మూడుట్రి లియన్ల ఆర్థిక వ్యవస్థయేమాలక్ష్యం

Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రైజింగ్- 2047, మూడు ట్రిలియ న్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు తెలం గాణ యువ రాష్ట్రం వేగంగా పరు గులుతీస్తోందని డిప్యూటీ సీఎం భ ట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురు వారం ఆయన గచ్చిబౌలిలోని ఇండి యన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (isb) లో మోతిలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటి వ్ సెంటర్ ప్రారంభోత్సవం అనంత రం ప్రసంగించారు. యువ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడుతుంది రాష్ట్ర అభివృద్ధికి ISB విద్యార్థులు...