Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కీల క ప్రకటన, మహిళాసంఘాలకే చేప పిల్లల పెంపకం బాధ్యతలు 

Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: మహిళ ల ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో దే శంలోనే తెలంగాణను రోల్ మోడల్ గా నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృ షి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమ వారం ప్రజాభవన్ లో మహిళలకు సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ము ఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను చూసేందుకు దేశం లోని అన్ని రాష్ట్రాల వారు తెలంగా ణ రాష్ట్రానికి...