Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల క వ్యాఖ్య, ప్రపంచస్థాయి వ్యవస్థల రూపకల్పనకు కేంద్రంగా తెలంగాణ
--సైన్స్, ఆవిష్కరణలకు కేంద్రం హై దరాబాద్ --పరిశోధనా సంస్థలు, పెట్టుబడి దారులకు స్వాగతం --ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం క ట్టుబడి ఉంది --ప్రకృతిని మించిపోవడం కాదు దా ని నుంచి నేర్చుకోవడం మన కర్త వ్యం -- బయో ఇన్స్పైర్డ్ ఫ్రాంటీర్స్ 2025 అంతర్జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి హైదరాబాద్ సైన్స్ మరియు ఆవి ష్కరణలకు...