Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల కవ్యాఖ్య, గ్రీన్ పవర్ ఉత్పత్తి కేం ద్రంగా రాష్ట్రం, యాదాద్రి థర్మల్ స్టే షన్ భూనిర్వాసితులకు ఉద్యోగ ని యామక పత్రాల పంపిణీ

Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: సీఎస్ ఆర్ నిధులతో ప్రతి మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీ లక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ పవర్ ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ రా ష్ట్రం అవతరించబోతుందని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన హైద రాబాద్ లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూనిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ చేశారు.   ఈ సందర్భంగా మాట్లాడుతూ అం తర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, సీ...