Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సం చలన వ్యాఖ్య, దోపిడీదారులు, క్రి మినల్స్ నుంచి రాష్ట్రాన్ని రక్షిస్తాను 

Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రాన్ని దోపిడీదారులు క్రిమి నల్స్ నుంచి రక్షిస్తానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొ న్నారు.తెలంగాణ వనరులు ప్రజల కు అందించటం కోసం రాజకీయా ల్లోకి వచ్చానని, నా జీవితం పారద ర్శకంగా ఉంటుందని వ్యాఖ్యానిం చారు. అధికారం హోదా అనుభవిం చడానికి రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ఆదివారం హైదరా బాదులోని ప్రజాభవన్ లోమీడియా సమావేశంలో మాట్లాడారు. వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించ డము కోసమో, అధికారం హోదా ను...