Deputy CM Bhatti : డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్య, ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్ర భుత్వం కట్టుబడుoది 

--సాధ్యమైనంత త్వరగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తాం --మెడికల్, సప్లమెంటరీ శాలరీ పెం డింగ్ బిల్స్ మొత్తం క్లియర్ చేశాం --ఆర్థిక భారాన్ని వాయిదాకే గత ప్ర భుత్వం రిటైర్మెంట్ వయసుపెంచిం ది Deputy CM Bhatti : ప్రజా దీవెన, హైదరాబాద్: ఉద్యో గుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గాడి తప్పిన ఆర్థి క విధానాన్ని దారిలో పెడుతున్నా మని, సాధ్యమైనది త్వరగా ఉద్యో గుల పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తా మని డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క మల్లు...