MLA Balu Nayak : దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయ క్ కీలక ప్రకటన,నియోజకవర్గంలో రాబోయే మూడేళ్లలో పదివేలఇళ్ళు 

MLA Balu Nayak :  ప్రజా దీవెన, దేవరకొండ: రాబోయే మూడు సంవత్సరాలలో దేవర కొం డ నియోజకవర్గంలో ఇండ్లు లేని ని రుపేదలకు పదివేల ఇండ్లు నిర్మించి ఇస్తామని దేవరకొండ శాసనస భ్యు లు నేనావత్ బాలునాయక్ అ న్నా రు. మంగళవారం ఆయన దేవర కొండ నియోజకవర్గ కేంద్రంలోని త న క్యాంపు కార్యాలయంలో నేరేడు గోమ్ము, చందంపేట, చింతపల్లి మం డలాలకు చెందిన 5 గ్రామాలలోని 115 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను పంపి ణీ చేశారు....