Boora Narsaiah Goud : రాష్ట్ర ప్రభుత్వం సహక రించకపోవ డంతో అభివృద్ధి ఆటంకం

---మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ Boora Narsaiah Goud : ప్రజా దీవెన, చౌటుప్పల్:కేంద్రం ఎం త కృషి చేసినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో అభివృద్ధి అ డ్డంకులు ఎదుర్కొంటుoదని నర్స య్యగౌడ్ విమర్శించారు.నల్గొండ జిల్లా చౌటుప్పల్ పట్టణంలో భారతీ య జనతా పార్టీ కొత్త కార్యాలయా న్ని మాజీ పార్లమెంట్ సభ్యులు డా. బూర నర్సయ్య గౌడ్ ముఖ్య అతి థిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా బూరనర్సయ్య గౌ డ్ మాట్లాడుతూ మునుగోడు ప్రజ లు ఎదుర్కొంటున్న త్రాగునీటి కొ...