Dinx couples: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: భార్యాభర్త ల్లో ఇద్దరూ డబ్బు సంపాదిస్తున్నా పిల్లల్ని కనొద్దని భావించే జంటల్ని డిన్క్స్ (Dual Income No Kids) గా పిలుస్తారు. పిల్లల (childs) కంటే తమ ఇ తర అవసరాలపై దృష్టి సారించాల ని వీరు భావిస్తుంటారు. విదేశాల్లో ఎక్కువగా ఉండే ఈ సంస్కృతి ఇప్పుడు భారత్లోనూ పెరుగుతోం దని లాన్సెట్ సంస్థ అంచనా వేసిం ది. అందుకు తగట్టు జననాల రేటు పడిపోతోందని పేర్కొంది. 1950లో భారత సంతోనాత్పత్తి రేటు 6.18 శాతం కాగా 2021కి అది 1.91శా తానికి పడిపోయిందని ఆందోళన వెలిబుచ్చింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.