Nalgonda Collector Chandrasekhar : జిల్లాలో నూరుశాతం ఎ మ్యూనిరే షన్ ఫారాల పంపిణీ పూర్తి
-- నల్లగొండ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ఓటరు జా బితా ప్రత్యేక సమగ్ర స వరణ (స ర్ ) లో భాగంగా నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు 100% ఎ మ్యూనిరే షన్ ఫారాలు పంపిణీ చే యడం పూర్తయిందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కేంద్ర ఎన్నికల సం ఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిష నర్ పవన్ కుమార్ శర్మ కు తెలిపా రు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)...