District Collector Chandrashekhar : మండల విద్యాశాఖ అధికారులు నెలలో పాఠశాలలను విధిగా సందర్శించాలి
-- నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్ District Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ : మండల విద్యాశాఖ అధికారులు నెలలో వారి పరిధిలోని పాఠశాలల ను తప్పనిసరిగా సందర్శించాలని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ ఆదేశిం చారు .ముందస్తు అనుమతి లేకుం డా ఉపాధ్యాయులు, ఎంఈఓ లు సెలవు పై వెళ్లకూడదని ,జిల్లాలో టాయిలెట్ లేని పాఠశాల ఉండరా దని , విద్యార్థులకు గుణాత్మక వి ద్యను అందించడంలో భాగంగా హె డ్మాస్టర్లతో తరచూ సమీక్షలు నిర్వ హించాలని ఆదేశించారు....