Collector Ila Tripathi : జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం, ఎలాంటి ఆటంకాలకు అవకాశం లే కుండా ఎన్నికలు నిర్వహించాలి
Collector Ila Tripathi : ప్రజా దీవెన, గట్టుప్పల్: ఎలాంటి ఇ బ్బందులకు అవకాశం ఇవ్వకుండా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిం చాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె గట్టుప్పల మండ ల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నిక ల పంపిణీ, స్వీకరణ కేంద్రాన్ని తని ఖీ చేశారు.ఎన్నికల సామాగ్రి పంపి ణీకై ఆయా రూట్ల వారిగా ఏర్పాటు చేసిన టబుళ్ళు, స్టాచ్యుటరి, నాన్ స్టాట్యూచరి పేపర్లు, ఓటరు కంపా ర్ట్మెంట్ మెటీరియల్, ఇండెలిబుల్ ఇంక్, ఇతర సామాగ్రిని...