Collector Ila Tripathi : జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అప్పీల్, వర్షాల నేపధ్యంలో అన్నదాతలు, అధికారులు అప్రమత్తమవ్వాలి
Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: రానున్న రెం డు రోజులు వర్షాలు కురిసే అవకా శం ఉందన్న వాతావరణ శాఖ హె చ్చరికల నేపథ్యంలో ధాన్యం కొను గోలు కేంద్రాలలో ధాన్యం తడవకుం డా కొనుగోలు కేంద్రాల నిర్వాహ కు లు, రైతులు అప్రమత్తంగా ఉండాల ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరా రు. ధాన్యం సేకరణపై శుక్రవారం ఆ మె రెవెన్యూ, పౌరసఫరాలు, వ్య వ సాయ, సంబంధిత శాఖల అధికా రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిం చారు. వర్షాలను...