District SP Sharath Chandra Pawar : నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ
District SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప వార్ నల్లగొండ పట్టణ వన్ టౌన్ పో లీస్ స్టేషన్ ఆకస్మిత తనిఖీ చేసి పో లీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌగోళిక పరిసరాలు, స్థితిగతుల గురించి సి ఐ రాజశేఖర్ రెడ్డిని అడిగి తెలు సు కుని, రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాక్ అ ప్, యస్.హెచ్.ఓ రూమ్...