Doctor rape: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశవ్యా ప్తంగా సంచలనం సృష్టిస్తున్న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో (At RG Kar Medical College, Hospital)వైద్యురాలిపై అత్యాచారం (Doctor rape)ఘటనను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. హత్య ఘటనపై పలువురు పౌరుల లేఖల నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయం చాలకంగా విచారణ చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డాక్టర్ అత్యాచారం (rape)ఘటనపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది.ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సిన ఆవశ్యక తను ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు రాసిన లేఖలు ఎత్తి చూపాయి, దీనిని రచయితలు తీవ్ర అన్యాయంగా అభివర్ణించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.