Dog adoption program: నల్లగొండలో ఈ నెల 13న కుక్కల దత్తత కార్యక్రమం

--స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ Dog adoption program: ప్రజా దీవెన, నల్లగొండ: సమాజం లో ఇటీవల కాలంలో ప్రజలపై వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్న దృ ష్ట్యా అవగాహనతో పాటు, వ్యాక్సి నేషన్, కుక్కల పట్ల ప్రేమ, దయ చూపించే వారికి నల్గొండ జిల్లాలో ఈనెల 13న కుక్కల దత్తత కార్య క్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ట్లు స్థానిక సంస్థల ఇన్చార్జి అదన పు కలెక్టర్ నారాయణ అమిత్ తెలి పారు. ఈ విషయంపై గురువారం అయన...