Minister Komatireddy Venkat Reddy : సమాజంలో కుక్కకాటు ఘటనలు పెరిగిపోతున్నాయి
--ప్రజలలో అప్రమత్తతతో పాటు కుక్కలకు వాక్సినేషన్, స్టెరిలైజేషన్ అవసరం -- వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి -- రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ:దేశంలో ఇ టీవల కుక్క కాట్లు పెరిగిపోతున్నా యని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలలో అప్రమత్తతతో పాటు కు క్కలకు వాక్సినేషన్, స్టెరిలైజేషన్ వంటి కార్యక్రమాలు అవసరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి అన్నారు. శనివారం...