Drug smuggling: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ (Drug smuggling) ముఠా గుట్టు రట్ట య్యింది. 500కిలోల కొకైన్‌ను ఢిల్లీ పోలీసులు (Delhi Police)స్వాధీనం చేసుకున్నా రు. డ్రగ్స్ విలువ రూ.2వేలకోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిం దితులను ఢిల్లీ పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. పక్కా సమా చారంతో పోలీస్ స్పెషల్ సెల్ బృం దం దక్షిణ ఢిల్లీలో సోదాలు (Searches in Delhi)చేప ట్టింది.ఈ తనిఖీల్లో నలుగురు వ్యక్తులను నుంచి 560 కిలోలకు పైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకు న్నారు. మార్కెట్‌లో (market) ఈ మాదక ద్రవ్యాల విలువ రూ.2వేలకోట్లకు పైగా ఉంటుందని పోలీసులు వెల్ల డించారు. ప్రస్తుతం పోలీసులు నిందితులను (Police accused) విచారిస్తున్నారు. కాగా, ఇటీవల ఢిల్లీ పోలీసులు (Delhi Police) ఇద్దరు ఆఫ్ఘనిస్థాన్ పౌరులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని విచారించగా.. భారీగా డ్రగ్స్ (drugs) దందా నడిపిస్తున్న ఈ అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయ్యిందని పోలీసులు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.