–తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
MLA Mandula Samel : ప్రజా దీవెన, తుంగతుర్తి: సూర్యా పేట జిల్లా తుంగతుర్తి మండలం వె లుగు పల్లి గ్రామ సమీపంలోని రు ద్రమ చెరువును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానని తుం గ తుర్తి శాసనసభ్యులు మందుల సా మేలు అన్నారు. గురువారం వెలు గుపల్లి గ్రామ శివారులోని రుద్రమ్మ చెరువును రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ కాకతీయుల కాలం నాటి పురాతనమైన చెరువు రుద్రమ చె రువు అని, సుమారు 6 00 పై చిలు కు ఎకరాల విస్తీర్ణతతో చెరువు నిం డి ఉన్నదని, చెరువు మధ్యలో చె రువు పక్కల పెద్ద పెద్ద గుట్టలు ఆ నుకొని ఉండడంతో చెరువును ప ర్యాటక కేంద్రంగా మార్చడానికి అ నువుగా ఉంటుందన్నారు.
ఈ విషయంపై తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి, పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు కృషి చేస్తానని అన్నారు. జాతీయ రహదారికి పక్క నే ఉన్నందువల్ల, రుద్రమ చెరువు ను తీర్చిదిద్దితే మరో లక్నవరంగా మారనున్నట్లు తెలిపారు. చెరువు లో బోటు, గుట్టల వద్ద స్టాల్స్ తో అందంగా తీర్చిదిద్దే బాగుంటుందని అధికారులకు సూచించి, సంబంధి త రాష్ట్ర పర్యాటక సంస్థ ఈడీ ఉ పేందర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి వి వరించారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ద యానందం, డీసీసీబీ డైరెక్టర్ గుడి పాటి సైదులు, మండల పార్టీ అధ్య క్షుడు దొంగరి గోవర్ధన్, ఎల్సోజు నరేష్, మార్కెట్ వైస్ చైర్మన్ చిం తకుంట్ల వెంకన్న, కలకోట్ల మల్లేష్, దాసరి శ్రీను, కొండ రాజు, మాచర్ల అనిల్, గంగరాజు యాదవ్, రామ డుగు నవీన్ చారి, వాసం వెంకన్న, సోమ్లా నాయక్, ప్రవీణ్ రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.