MLA Mandula Samel : రుద్రమ చెరువును పర్యాటక కేం ద్రంగా మార్చేందుకు కృషి

--తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు MLA Mandula Samel : ప్రజా దీవెన, తుంగతుర్తి: సూర్యా పేట జిల్లా తుంగతుర్తి మండలం వె లుగు పల్లి గ్రామ సమీపంలోని రు ద్రమ చెరువును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానని తుం గ తుర్తి శాసనసభ్యులు మందుల సా మేలు అన్నారు. గురువారం వెలు గుపల్లి గ్రామ శివారులోని రుద్రమ్మ చెరువును రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ కాకతీయుల కాలం నాటి పురాతనమైన చెరువు...