District Collector Badugu Chandrashekhar : చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు పగ డ్బందీ ఏర్పాట్లు 

-- నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ District Collector Badugu Chandrashekhar : ప్రజా దీవెన, నార్కట్ పల్లి: చెరు వుగట్టు బ్రహ్మోత్సవాల సంద ర్భం గా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు స మ న్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ చెప్పారు. శుక్రవారం ఆయన నార్కెట్ పల్లి మండలం చెరువుగట్టులో జి ల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో క లిసి చెరువు గట్టు బ్రహ్మోత్సవాల సం దర్భంగా ఏర్పాట్లును పర్యవేక్షిం చారు....