District Collector Ila Tripathi : ఎన్నికల కోడ్ కూసింది, తక్షణమే అ మల్లోకి ఎన్నికల ప్రవర్తనా నియమా వళి
--కొత్త పథకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిషేదం --హోయార్డింగులు, కటౌట్లు, పోస్ట ర్లు, బ్యానర్లు ఉండకూడదు --నవంబర్ 11 వరకు ఎన్నికల ప్రవ ర్తనా నియమావళి --అప్పటి వరకు ప్రజావాణి, ఇతరే తర పనులు రద్దు -- నల్లగొండ జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ :రాష్ట్ర ఎన్ని కల సంఘం ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామపంచాయతీ ఎన్నికల షె డ్యూ ల్ ప్రకటించినందున తక్షణమే ఎన్ని కల ప్రవర్తనా నియమావళి అమలు లోకి వచ్చిందని...