Rahul Gandhi : రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ అల్టిమేటం, ఆరోపణలు నిరూపిం చండి లేదా క్షమాపణలు చెప్పండని చురకలు

Rahul Gandhi :  ప్రజా దీవెన, న్యూడిల్లీ:ఓటు చోరీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పలు మార్లు చేసిన సంచలన ఆరోపణల కు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అల్టిమేట్ కౌంటర్ ఇచ్చింది. మహా రాష్ట్రలో నకిలీ ఓట్లు, ఓటర్ల సంఖ్య పెరగడం వంటి ఆరోపణలపై రా హుల్‌ చేసిన వ్యాఖ్యసత్యదూరమ ని స్పష్టం చేసింది. సీఈసీ జారీచేసి న ప్రకటనలో ఈ క్రింది విధంగా పే ర్కొనబడింది.   రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా లేదు. మహా రాష్ట్రలో...