Anemia Prevention : పోషకాహారంతో రక్తహీనత దూరం
Anemia Prevention : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: గర్భి ణులు, బాలింతలతో పాటుగా అ యిదేళ్ల లోపు చిన్నారులకు పోష కాహారం అందించడం వల్ల వారితో రక్తహీనతను దూరం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దవచ్చ ని గుర్రంపోడు ఐసిడిఎస్ సూపర్వై జర్ సువర్ణ అన్నారు. పోషణ మా సం సందర్భంగా బుధవారం పో చంపల్లి హైస్కూల్లో విద్యార్థులకు, గర్భిణీలకు, బాలింతలకు అవగా హన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న మానవ జీవన క్ర మం లో ఆహారం పట్ల సమతుల్యత...