Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావో ద్వేగం , నాకొడుకు చనిపోయిన ప్పుడే సగంచచ్చినా, ఇంకామాన సికంగా ఇబ్బంది పెట్టొద్దని అప్పీల్ 

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలోని కొన్ని మీడియా సంస్థలపై రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటో గ్ర ఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీ వ్రంగా స్పందించారు. ఆయా మీడి యా సంస్థలు నిరాధార ఆరోపణల తో జీవితాలతో ఆదుకుంటారా అం టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ప్రసారం చేసిన నిరాధార కథనాల కు సదరు యాజమాన్యం వెంటనే క్షమాపణ చెప్పాలని, ప్రసారాలు నిలిపివేయాలని లేదంటే దేవుడికే వదిలేస్తానని భావోద్వగంతో వ్యా ఖ్యలు చేశారు. నా కొడుకు...