MLA Komatireddy Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భావోద్వేగం, ప్రపంచానికి ఆ త్మగౌరవాన్నిచ్చేది నేతన్నలే కానీ వారి జీవితం మాత్రం ఇంతవరకు అభివృద్ధి చెందలేదు 

MLA Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, గట్టుప్పల: గట్టుప్పల్ మండల కేంద్రం శుక్రవారం చేనేత కార్మికుల ఆనందంతో కళక ళలా డింది. మునుగోడు ఎమ్మెల్యే కో మ టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్ర మంలో పాల్గొని చెక్కులను పంపి ణీ చేశారు. నేతన్నల బీమా పథకం కింద ఏడు గురు లబ్ధి దారులకు రూ.35 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. అదే విధంగా చేనేత రుణమాఫీ ప థకం కింద 141 మంది నేతన్నలకు మొత్తం...