N. Uttam Kumar Reddy : దృడ సంకల్పంతో నిరుద్యోగులకు ఉపాధికల్పన
--ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్ర వైట్ రంగంలోనూ ఉపాధి కల్పిస్తాం --మారు మూల ప్రాంతంలో మేఘా జాబ్ మేళా నిర్వహించడం ఇదే ప్ర ప్రధమం --జాబ్ మేళాకు నిరుద్యోగుల నుం డి భారీ స్పందన, 40 వేల పైచిలు కు అభ్యర్థుల నమోదు --ఎస్.సి,ఎస్.టి,బి.సి,ఇ.బి.సి నిరు పేదలందరి కళ్ళలో వెలుగులు నిం పడమే తమముందున్న కర్తవ్యం -- పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి N. Uttam Kumar Reddy : ప్రజా దీవెన హుజూర్ నగర్: నిరుద్యోగులకు ఉపాధి కల్పనకై...