District Collector Ila Tripathi : కాజ్ వే పై రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

  District Collector Ila Tripathi :  ప్రజాదీవెన నల్గొండ : మూసి నీటి ప్రవాహం వల్ల కేతేపల్లి మండలం భీమారం వద్ద ఉన్న లో లెవెల్ కాజ్ వే పై రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూ డాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (sp Sharath Chandra Pawar) తో కలిసి మూసి డ్యామ్ ను సందర్శించారు. నీటిపారు దల శాఖ ,ఇంజనీరింగ్ అధికారులతో మూసి ప్రాజెక్టు ఇన్ ఫ్లో, అ...