Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Etala Rajender: ప్రపంచంలో మచ్చలేని నాయకుడు నరేంద్ర మోదీ

–మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్

Etala Rajender:ప్రజా దీవెన, నల్గొండ టౌన్: ప్రపం చంలో మచ్చలేని సమర్థవంత మైన నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అని మల్కాజ్ గిరి ఎంపీ ఈ టల రాజేందర్ పేర్కొన్నారు. గతం లో తెలంగాణలో రెండు వేల కిలో మీటర్ల రహదారులు మాత్రమే ఉం టే, 11 ఏళ్ల మోడీ పాలనలో 2500 కిలో మీటర్ల రహదారుల నిర్మాణం జరిగాయని కొనియాడారు.బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేం దర్ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డితో కలిసి మాట్లాడారు. అంతకు ముందు పర్యావరణ పరిరక్షణలో బాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ 2014 పూర్వం ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలు తప్ప స్టేబుల్ గవర్నమెంట్ ఉండే పరిస్థితి లేదు అని హితవు పలికారు.

2013 లో భారతీయ జనతా పార్టీ ఓ సాహూ సపేతమైన నిర్ణయం తీసుకుంది. ఈ సంకీర్ణ రాజకీయాల ఎలా బాటు, స్కాములు, సొంత మంత్రులై జైలుపాలు, దేశ ప్రతిష్ట దిగజారి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ అను కున్నంతలో పెరగట్లేదు, పేద-ధనిక మధ్య గ్యాప్ పెరుగుతుంది కాబట్టి దేశాన్ని బాగు చేయాలంటే నేషనల్ పర్స్పెక్టివ్ వ్యూతో బిజెపి అధికారం లోకి వస్తేనే సాధ్యమవుతుందని భా వించించదని తెలిపారు. గుజరాత్ ముఖ్యమం త్రిగా దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతంగా పరి పాలన కొనసాగించిన నాయకుడు మోడీ అని తెలిపారు. మోడీ నాయ కత్వంలో ఎన్నికలకు వెళ్తా ఉంటే యావత్ దేశం భారతీయ జనతా పార్టీకి, మిత్ర పక్షులకు 300 పైగా సీట్లు ఇచ్చి ఒక అజయమైన ప్రభు త్వాన్ని ఇచ్చింది భారత్ జాతి అని కొనియాడారు. మోడీ అమలు కా ని హామీలు ఇవ్వలేదు. మొట్టమొద ట ఐదేళ్లు ఎలా పరిపాలించనో చూ సారు, మీరు మళ్ళీ ఆశీర్వదిస్తే మ రోసారి సేవ చేసే భాగ్యం కలుగు తుందని చెప్తే నిండు మనసుతో 330 సీట్లతో మళ్లీ ప్రధానమంత్రి అయ్యారు. బిజెపి నాయకత్వంలో మోడీ ఆధ్వర్యంలో ఒక అజయ్ ఏమైనా భారత్ గా ఎదగాలని సం కల్పించి ఐదేళ్లలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మీకు తె లు సు. భారత పౌరుడు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న గల్లా ఎగరేసుకొని I’m an Indian అనే చెప్పుకునే స్థాయికి తెచ్చిన మహనీయుడు మోడీ అని తెలిపారు.

2014 కు ముందు 11 వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇవాళ నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఎగబా కింది అని అన్నారు ప్రపంచంలో ఉన్న అన్ని మిత్రదేశాలతో సత్సం బంధం నెలకొల్పడంలో, భారతదే శం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ నికి తెలియజేయటంలో మోడీ ని ర్వహించిన పాత్ర గొప్పది అని తెలి పారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై ప్రతీకారం తీసుకున్నా సందర్భం మీకు తెలుసు. ఈ 11 ఏళ్ల మోడీ పరిపాలనలో నేషనల్ హైవే, రైల్వే, ఎయిర్పోర్ట్స్, నిరుద్యో గ పరిష్కారం, రక్షణ రంగం ఉత్ప త్తులు పెంచడం ఇలా అనేక రం గాలలో సెల్ఫ్ సస్టయిన్గా భారత దేశం ఎదుగుతుంది అని అన్నారు.
భారతదేశం 2047 కళ్ళ వికసిద్భార త్ గా పురోగమించడంలో ప్రజలు నిండు మనసుతో మోడీ ఆశీర్వదిం చాలని కోరుతున్నాను అని కోరా రు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం సునీతా రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జాతీ య నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి,బిజెపి నాయకులు పిల్లి రా మరాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ స భ్యులు పల్లెబోయిన శ్యామ్ సుం దర్, వీరెల్లి చంద్రశేఖర్, కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి,కంకణాల నివేదిత రెడ్డి, దోనూర్ వీరారెడ్డి ,బిజేపీ జిల్లా ప్రధా న కార్యదర్శి పోతేపాక లింగస్వా మి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు క ర్నాటి సురేష్,లాలు నాయక్, మిరి యాల వెంకటేష్, మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు కొండేటి సరిత, బీజేపీ జిల్లా నాయకులు లకడ పు రం వెంకటేశ్వర్లు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావెల కాశమ్మ, తదితరులు పాల్గొన్నారు.