Ex-Minister KTR : మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యా ఖ్యలు, కేంద్రంలోని బడేబాయ్, రా ష్ట్రంలోని చోటేబాయ్ కి అండదండ
Ex-Minister KTR : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో జరిగే ప్రతి అంశంలో కేంద్రంలోని బడేబాయ్ మోదీ, రాష్ట్రంలోని చో టే బాయ్ కి పూర్తిగా అందండలు అందిస్తున్నారని బిఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ( KTR ) ఘాటు వ్యాఖ్యలు చేశా రు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి ( REVANTHREDDY) ప్ర భుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమె త్తారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ( SL BC TUNNEL) ఘటన జరిగి 20 0రోజులు దాటినా కేంద్ర, రాష్ట్ర ప్ర...