Cheruvugattu Brahmotsavams : చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు
-- భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి Cheruvugattu Brahmotsavams : ప్రజా దీవెన, నార్కట్ పల్లి: ఈనెల 23 నుండి 30 వరకు నిర్వ హించ నున్న చెరువుగట్టు శ్రీ పార్వతీ జడ ల రామలింగేశ్వర స్వామి బ్ర హ్మో త్సవాల సందర్భంగా భక్తులకు ఎ లాంటి అసౌకర్యం కలగకుండా అ వసరమైన అన్ని ఏర్పాట్లు చేయా లని భువనగిరి పార్లమెంట్ సభ్యు లు చామల కిరణ్ కుమార్ రెడ్డి అ న్నారు. శుక్రవారం నకిరేకల్ శాస న సభ్యులు వేముల వీరేశం,...