–తుంగతుర్తి శాసనసభ్యులు
మందుల సామెల్
Tungaturthi MLA : ప్రజా దీవెన, తుంగతుర్తి: రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకున్న ఘనత ఎల్ల వేళలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనిని గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాం లో రైతులు నానా ఇబ్బందులు ప డ్డారని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు. సోమ వారం తుంగతుర్తి మండల కేంద్రం లో రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసన సభ్యులు మందుల సామెల్ సొసైటీ చైర్మన్ గుడిపాటి సైదులు తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ రైతులను ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే బిఆర్ఎస్ పని అని అన్నారు. అధికారంలో ఉ న్నప్పుడు రైతులను మోసం చేసి ఇప్పుడు సానుభూతి నటిస్తున్నార ని మండిపడ్డారు. కానీ నేడు రాష్ట్రం లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వా త రేవంత్ రెడ్డి రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని అ న్నారు.
రైతులు పండించిన ధాన్యాన్ని కొను గోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, రై తులు పండించిన ప్రతీ ధాన్యం గిం జను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుం దన్నారు. ఏ గ్రేడ్‌కు రూ. 2389, కా మన్ రకానికి రూ.2369 ధర ప్రభు త్వం చెల్లిస్తుందన్నారు. రైతులు ద ళారులను ఆశ్రయించి మోసపోవద్ద ని, సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అ ధి కారులను ఆదేశించారు. రవాణా, హమాలీలు, గోనె సంచుల కొరత లే కుండా చూడాలని అన్నారు. రైతు లు నాణ్యత ప్రమాణాల ప్రకారం ధా న్యమును తాలు గింజలు, కల్తీ గిం జలు, పొల్లు లేకుండా ఆరబెట్టుకొని తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయిం చి న మద్దతు ధర పొందాలన్నారు.
రైతులు తమ ధాన్యమును ప్రభు త్వ కొనుగోలు కేంద్రాలకు తేవడాని కి ముందుగానే తమ పేరును కొను గోలు కేంద్రం వద్ద నమోదు చేసుకొ ని ఆధార్ కార్డు, పట్టా దార్ పాస్ పు స్తకం తో పాటు బ్యాంకు ఖాతా నెం బర్ ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ద యానందం,ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్, సింగిల్ విండో చై ర్మన్ గుడిపాటి సైదులు, వ్యవసా య మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సొసైటీ వైస్ చైర్మన్ మోడం శ్రీలత,సొసైటీ సీఈ వో యాదగిరి, ఏఈఓ జోష్న, ఏపీ ఎం అశోక్,డైరెక్టర్లు, కేతిరెడ్డి రవీం దర్ రెడ్డి, యాదగిరి, ఈదప్ప, మా జీద్, కాకులారపు బిక్షం రెడ్డి, రేగటి పూలమ్మ, పులుగుజ్జ యాకయ్య, యనగందుల రామచంద్రు, పెండెం యాదగిరి, రామ నర్సమ్మ, సంవిధా న్ మండల కోఆర్డినేటర్ మాచర్ల అనిల్,కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద బోయిన అజయ్, గంగరాజు, కుంచాల శ్రీనివాస్ రెడ్డి, సంజీవ, హేమ్ల నాయక్, రైతులు తదితరు లు పాల్గొన్నారు.