Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Floods: కళ్ళ ముందే కొట్టుకపోయాడు

Floods: ప్రజా దీవెన, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షా లకు (heavy rains) అతలాకుతలమవుతుంది. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు (heavy rains) కొట్టుకుపోయిన యువకుడు చందర్లపాడు మండలం ముప్పల గ్రామంలో భారీగా కురుస్తున్న వర్షాలతో (roads) వాగులు పొంగి పొర్లు తుండగా రోడ్డు దాటడానికి ప్రయ త్నించిన ఓ యువకుడు వాగులో (brook) కొట్టుకుపోయాడు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు (brook)మీదుగా వెళ్ళవద్దని అక్కడ వాళ్ళు సర్ది చెప్పిన వినకుండా ముందుకు కలిగినందుకు అందరు అనుకు న్నట్లే వాగులో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు.