District Collector Ila Tripathi : పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టండి 

--జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి --కుక్క కాటు పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశం District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. జిల్లాలో పలు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో కుక్కల బెడద...