Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ అప్పీల్, గత యాసంగి, ఈ వానకాలం బోనస్ వెంటనే విడుదల చేయాలి
Ex Minister Harish Rao : ప్రజా దీవెన, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోయిన యాసం గి, ఈ వానకాలం బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్ర భుత్వం కొనుగోలు చేసిన వాటికి కూడా బిల్లులు పెండింగ్ లో ఉ న్నా యని, దాదాపు 1200 కోట్ల రూపా యల వరకు ఎంఎస్పీ పెండింగ్ లో ఉందని, దాదాపు రూ. 200 కోట్ల బోనస్ పెండింగ్ లో ఉందని గుర్తు...