Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు, ఓటమి భయంతో ఫ్రస్టే షన్ సీఎం రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నడు
Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ముఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట మి భయంతో ఫ్రస్టేషన్ లో చివరకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూ డా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేసింది చెప్పు కునేది లేక జూబ్లీహిల్స్ నాయకు లు, పథకాలు ఆగిపోతాయని ప్రజ లను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, ముఖ్యమంత్రికి ఓటమి భయం చివ పట్టుకొని చివరికి ప్రజలనే బ్లాక్ మె...