Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ ఘాటు వ్యా ఖ్యలు,అసెంబ్లీ ప్రతిష్టను దిగజారు స్తూ శాసనసభ నిబంధనలకు తిలో దకాలు
Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ శాసనసభ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి మాజీ మంత్రి హరీష్ రా వు శుభాకాంక్షలు తెలిపారు. అయి తే ఈ రెండేళ్ల కాలంలో అ సెంబ్లీ ని ర్వహణలో చోటుచేసుకున్న తీవ్రమై న వైఫల్యాలు, నిబంధనల ఉల్లం ఘనలపై ఆయన ఆవేదన వ్యక్తం చే స్తూ స్పీకర్ కు బహిరంగ లేఖ రా శారు. అసెంబ్లీ ప్రతిష్టను, రాజ్యాంగ...