Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ ఘాటు వ్యా ఖ్య, కేసీఆర్ అంటే పోరాటం, త్యా గం, రేవంత్ అంటే వెన్నుపోటు, ద్రో హం
Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ఉద్యమం అంటేనే కేసీఆర్ త్యా గం, ఆయన చేసిన పోరాట ఫలిత మే నేటి తెలంగాణ, నవంబర్ 29 కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే డి సెం బర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదని మాజీ మంత్రి, సిద్ది పేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ అంటేనే పోరా టం, త్యాగం అని, రేవంత్ అంటే వెన్నుపోటు, ద్రోహం అంటూ ఘా టు...