Ex Minister Harish Rao : బిగ్ బ్రేకింగ్, మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్, ఆయన ప్ర వర్తన తెలంగాణ సంస్కృతికే మా యనిమచ్చ
Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: ముఖ్య మంత్రి స్థానానికి రేవంత్ రెడ్డి ప్రవ ర్తన తెలంగాణ సంస్కృతికే మా యనిమచ్చ అని మాజీ మంత్రి, సి ద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రా వు తీవ్ర స్థాయిలో ధ్వజమె త్తా రు.రేవంత్ రెడ్డి భాష సభ్య సమాజం అసహ్యించుకునేలా ఉందని, చరి త్రలో వికృత మనస్తత్వం కలిగిన బూతుల సీఎంగానే మిగిలిపోతా రని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి వికృత భాష తెలంగాణ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని, తెలంగాణ...